Tuesday, March 17, 2009

THE RAIN


I love rainingA strange ease it gives to my every feeling
Always hide all my innocent tears Washes away all my dreadful fears
It makes my soul very fresh and refinedAs if sadness and loneliness were on my side
It?s really a friend very true and dear Rain why you come very rare ?







HAVE YOU EVER FELT THE RAINTO SOME IT BRINGS JOY AND PLEASURETO OTHERS IT BRINGS ONLY PAINOVER THE HILL I WATCHED IT COMEI HAD A MY CHOICEI COULD HAVE TURNED AND RUNI FELT IT FALL ALL OVER MEFOR THAT WHILE IT WAS EVERY THINGI HOPE'D IT WOULD BEUNTIL ALL AT ONCE IT STOPPEDIT LEFT ME DUMB FOUNDEDAND ABSOLUTELY SHOCKEDI HAD NEVER FELT SO MUCH JOYNOR HAVE I FELT SO MUCH PAINNOW AT THE END OF EVERY DAYIM WISHING WANTING AND WAITING FOR THE RAIN.

వర్షాకాలపు సాయంత్రం

అందమైన అనుభూతులని తలుచుకునేందుకు ఒక వర్ష కాలపు సాయంత్రాన్ని మించిన అద్భుతమైన సందర్భం ఏముంది?

వర్షం --- అంటే ఆకాశం నుంచి జాలువారే నీటి బిందువులసమూహాలేనా?

ఉహూ.... కానేకాదు....వర్షం ఒక చైతన్య ఝరి--ఒక చేతన

మరి సాయంత్రం? అంటే సంధ్యా -- అంటే వెలుగూ , చీకటికి మధ్య కాలం....మనిషి జీవితం లాగే---సంతోషానికీ, దుఖానికీ మధ్యన ఒదిగిన అత్యద్భుతమైన క్షణాలు.....

రా నేస్తం!!!!

ఆనంద విషాదాలు సంగమిస్తున్న ఈ సమయం లో నీ ఇంటి బయట , ప్రపంచాన్నంతా తన చైతన్యం లో ముంచేస్తున్న వర్షాన్ని ఆస్వాదిస్తూ---కాసిన్ని మధుర భావోద్వేగాల్ని పంచుకుందాం!!!!జ్ఞాపకాల వర్షం లో తడిసి పోదాం!!!